Latest Updates
తెలంగాణలో 1.59 లక్షల రేషన్ కార్డులపై కేంద్రం దృష్టి: రద్దు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్డులపై విచారణ జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు 80% కార్డులను పరిశీలించిన అధికారులు, వీటిలో సుమారు 30% కార్డులు అర్హత లేనివిగా గుర్తించారు.
పరిశీలనలో బయటపడిన లోపాల్లో ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉండటం, కార్డు హోల్డర్లు మరణించడం, డూప్లికేట్ ఆధార్ వివరాలతో రేషన్ కార్డులు పొందడం వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లోపాల ఆధారంగా చాలా కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, అర్హులైన వారికే సబ్సిడీ సౌకర్యాలు అందేలా చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విచారణను చేపట్టినట్లు తెలుస్తోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు