Connect with us

Andhra Pradesh

ఢిల్లీ పర్యటనలో నారా లోకేశ్‌ బిజీ షెడ్యూల్‌ – కాసేపట్లో అమిత్ షాతో భేటీ

టీడీపీలో ఇకపై పదవులు ఇలా ..లోకేష్ మనసులో మాట..! | nara Lokesh reveals big  plan on allotment of posts to tdp leaders in future - Telugu Oneindia

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రులైన రామ్మోహన్‌ నాయుడు, సానా సతీష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, బైరెడ్డి శబరి తదితరులు లోకేశ్‌కు తోడుగా ఉన్నారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ భేటీ ముగిసిన తరువాత, కాసేపట్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్‌ను, సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లోకేశ్ కలవనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending