Connect with us

International

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ | england-won-the-toss -and-elected-to-bowl-first

హెడింగ్లేలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ తన అరంగేట్రం చేస్తున్నాడు.

భారత జట్టు: జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, శార్దూల్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ

ఇంగ్లండ్ జట్టు: క్రాలే, బెన్ డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, కార్స్, జోష్ టంగ్, బషీర్

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending