Business
కేవలం 50 పొదుపుతూ 35 లక్షలు పొందే అవకాశం.!

పోస్ట్ ఆఫీస్ మీ అందరి కోసం కొన్ని కొత్త స్కీములు తీసుకొచ్చింది అవేంటో చూసేద్దాం మీరు కూడా పెట్టుబడి పెట్టాలని సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రాబడిని పొందవచ్చు వాటిలో ఒకటి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో ప్రతి నెల కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు మీరు హామీతో కూడిన రాబడిని పొందుతారు అందుకే గత కొంతకాలం నుంచి అనేకమంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీముల్లో పెట్టుబడి పెడుతున్నారు వాటిలో ఒకటి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ దీనిలో
ప్రతి నెల కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు ఇది సేఫ్ ఇన్వెస్ట్ స్కీమ్ ఆర్ డి స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత మీకు మెచ్యూర్ క్లోజ్ చేసుకోవడం ద్వారా వడ్డీ తో పాటు మీ మొత్తం డబ్బును పొందవచ్చు మీకు కావాలంటే మీరు దానిని తదుపరి ఐదేళ్ళు కూడా పొడిగించుకోవచ్చు ఈ స్కీమ్ లో మూడేళ్ల తర్వాత కూడా ఆకాల మూసివేత్త సౌకర్యాన్ని అందిస్తున్నారు పోస్ట్ ఆఫీస్ ఆర్ డి స్కీమ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచింది మీరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 7.5% వడ్డీ రేటు లభిస్తుంది గతంలో ఇది
6.7% ఉండేది ఈ పొదుపు స్కీమ్ వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ లో నెలకు ₹5000 పెట్టుబడి పెడితే మీరు ఎంత రాబడి పొందుతారో తెలుసుకుందాం మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ లో ప్రతి నెల ₹5000 పెట్టుబడి పెట్టినట్లయితే 5000 తో పాటు ₹8 లక్షలు జమ అవుతాయి ఆ క్రమంలోనే మీరు మూడు లక్షల డిపాజిట్ మొత్తం పై 75% వడ్డీ రేట్ తో డబ్బును పొందినట్లయితే మీకు వడ్డీ రూపాయలు 6448 జమా అవుతుంది అదేవిధంగా మెచ్యూరిటీ సమయం ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మీరు మొత్తం ₹3648 జమ అవుతుంది ఒకవేళ నెలకు 1000 లేదా
₹3000 చెల్లిస్తే ఎంత మొత్తం వస్తుందో తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకం నెలవారి వాయిదా నెల డిపాజిట్ ఐదేళ్లకు వడ్డీ వచ్చే మొత్తం ₹1000 తో మొదలు పెడితే ₹60000 ₹12886 తో మొదలు పెడితే ₹7286 ₹3000 తో మొదలు పెడితే ₹180000 ₹3866 తో మొదలు పెడితే ₹21866 ₹5000 తో మొదలు పెడితే ₹3 లక్షలు 6448 తో మొదలు పెడితే ₹36448 పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందుతున్నారు సో ఆలస్యం ఎందుకండీ మీరు కూడా పోస్ట్ ఆఫీస్ ని సందర్శించండి
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు