Entertainment
కన్నప్ప చిత్రానికి కొత్త చిక్కులు?
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొత్త సమస్యలు తలెత్తాయి. బ్రాహ్మణ చైతన్య వేదిక సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సినిమాను పరిశీలించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి,
కాని తాజాగా, సెన్సార్ బోర్డు సభ్యులు ‘కన్నప్ప’ చిత్రాన్ని సమీక్షించగా, 13 సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశాలను తొలగించాలని లేదా సవరణలు చేయాలని బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యల కారణంగా చిత్ర యూనిట్ తిరిగి ప్రివ్యూ సమర్పించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వివాదం రిలీజ్ తేదీకి ముందు సినిమా బృందానికి సవాలుగా మారింది.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు