Connect with us

Entertainment

ఓటీటీలోకి ‘కుబేర’… 8 వారాల తర్వాతే!

కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే | Kuberaa And 8 Vasanthalu OTT  Details | Sakshi

నిన్న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ‘కుబేర’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని సినీ ప్రేమికులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే, ‘కుబేర’ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కావాలంటే ప్రేక్షకులు 8 వారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. సినిమా విడుదలకు ముందే అమెజాన్‌తో నిర్మాతలు ఓ స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇక మీరు ‘కుబేర’ చూశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending