Connect with us

International

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి చేసే అవకాశం ఉందా?

Why Vladimir Putin Would Use Nuclear Weapons in Ukraine | The New Yorker

ఉక్రెయిన్ డ్రోన్ల దాడి రష్యాకు భారీ నష్టాన్ని మిగిల్చడమే కాకుండా, తీవ్రమైన అవమాన భారాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో, భారీ స్థాయిలో దాడులు జరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా అణుదాడికి పాల్పడినా ఆశ్చర్యం లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఈ డ్రోన్ దాడులకు నాటో (NATO)కు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అయితే, యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న ఆయుధాల్లో ఎక్కువ భాగం నాటో దేశాలు సమకూర్చినవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, రష్యా తన ఆగ్రహాన్ని నాటో దేశాలపై కూడా తిప్పే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిస్థితి యుద్ధం మరింత తీవ్రతరం కావచ్చనే ఆందోళనలను పెంచుతోంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending