Connect with us

International

ఇరాన్ ప్రెసిడెంట్కు నరేంద్ర మోదీ ఫోన్ కాల్

ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ.. తక్షణ శాంతికి పిలుపు | PM Modi  Urges Peace in Call with Iran President Amid US. Strikes - Telugu Oneindia

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వారు చర్చించారు.

పీఎం మోదీ, చర్చలు మరియు దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారానే స్థిరత్వం, శాంతి నెలకొంటాయని సూచించారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన ఇరాన్ ప్రెసిడెంట్కు తెలిపారు. ఈ ఫోన్ కాల్ రాజకీయ వర్గాల్లో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది, ఇది మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు భారత్ చొరవను సూచిస్తుంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending