International
ఇజ్రాయెల్‌పై హైపర్సోనిక్ మిస్సైల్ ప్రయోగించిన ఇరాన్ – యుద్ధం మలుపు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో, ఇది ఘర్షణకు మలుపు తిప్పే దశగా మారింది. తొలిసారి ఇరాన్ హైపర్సోనిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ‘ఫతా-1’గా గుర్తించిన ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా వెల్లడించింది.
ఇరాన్ 2023లో ఈ హైపర్సోనిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని సాధించింది. 2024 అక్టోబర్ 1న, ఈ శక్తివంతమైన మిస్సైల్‌ను మొదటిసారిగా ప్రయోగించడం గమనార్హం. ఫతా-1 బాలిస్టిక్ మిస్సైళ్లతో పోల్చితే వేగవంతమైనదే కాక, గమ్యస్థానాన్ని తప్పించడంలో తీవ్ర కష్టమైనదిగా పరిగణించబడుతోంది. ఈ చర్య యుద్ధ తీవ్రతను మరింత పెంచే అవకాశముంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు