కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ కియా కంపెనీ తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ కార్ ను మార్కెట్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పలు కంపెనీలు తమ కొత్త మోడల్ ను ప్రవేశపెడుతున్నాయి అదే కోవాలో కియా కంపెనీ కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కార్ ను తొలిత సొంతం దేశంలోనే విడుదల చేయనుంది ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది అధునాతన ఫీచర్లు అధిక మైలేజ్ వేగవంతమైన చార్జింగ్
టెక్నాలజీ వంటి అంశాలు ఇందులో ఉండవచ్చని అంచనా వేయబడుతుంది కియా కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటికే పలు విజయవంతమైన మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది అందువల్ల ఈ కొత్త మోడల్ కూడా వినియోగదారుల అంచనాలను అందుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు ఈ కారు బ్యాటరీ సామర్థ్యం డ్రైవింగ్ రేంజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ డిజైన్ భద్రత విచారణ విషయంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించే అవకాశం ఉంది ప్రత్యేకంగా చార్జింగ్ వ్యవస్థను మెరుగుపరిచినట్లు సమాచారం కియా మునుపటి మోడల్ కంటే మెరుగైన ఎఫిషియన్సీ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నట్లు అంచన
మొత్తానికి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఎలా అందుబాటులోకి వస్తుందనే అంశంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది అయితే kia కంపెనీ నుంచి వస్తున్న ఈ కొత్త వేరియంట్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి ఈ కారు విడుదల తేదీ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు భారత మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతూ ఉన్నాయి కియా సంస్థ తన ఉత్పత్తులను మరింత విస్తరించేందుకు 2019 లో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది అక్కడ ఉత్పత్తి అయిన కార్లు దేశవ్యాప్తంగా
విక్రయించడమే కాకుండా అనేక విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతున్నాయి కియా బ్రాండ్ పేరును భారత వినియోగదారులలో మరింత బలపరిచిన మోడల్ లో సెల్టోస్ సోనెట్ కైండ్స్ వంటివి ఉన్నాయి ఈ కార్లు డిజైన్ పనితీరు సౌకర్యాల పరంగా వినియోగదారులను ఆకట్టుకున్నాయి కియా కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకొని కొత్త మోడలను మార్కెట్ లోకి తీసుకురావడంలో ముందుంటుంది ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూ ఈ విభాగంలో పోటీని మరింత ఆసక్తికరంగా అదే కోవలో కియా కంపెనీ కూడా
కారు రానుందని ఊహాకాణాలు ఉన్నాయి బ్యాటరీ సామర్థ్యం డ్రైవింగ్ రేంజ్ భద్రత ఫీచర్లు వంటి అంశాల్లో కూడా ఇది ప్రత్యేకంగా నిలవనుంది ఈ కారు కరీర్ తో పాటు భారత మార్కెట్ లో ఎప్పుడు విడుదల చేయనున్నారనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఇప్పటికే ఎలక్ట్రిక్ విభాగంలో పలు విజయవంతమైన మోడల్ ను విడుదల చేసింది కాబట్టి ఈ కొత్త మోడల్ కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది భారత వినియోగదారులకు అనుగుణంగా దీని ధర మరియు ఫీచర్ ను సర్దుబాటు చేసే అవకాశం ఉంది మొత్తానికి కియా నుంచి వస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్ లో ఏ స్థాయిలో ప్రభావం
చూపుతుందో చూడాల్సిందే ఇది ఎప్పటి నుంచో భారత మార్కెట్ లో అందుబాటులోకి వస్తుందో దీని ధర స్పెసిఫికేషన్లు వంటి వివరాలను కంపెనీ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది ప్రస్తుతం ఈ మోడల్ పై అంచనాలు పెరిగిపోయాయి తద్వారా ఇది మార్కెట్ లో మరో కొత్త హిట్ మోడల్ గా నిలిచే అవకాశం ఉంది kia కంపెనీ నుంచి త్వరలోనే కొత్త సెడాన్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో కార్లు మార్కెట్ లోకి రాబోతున్నాయి ఈ రెండు మోడల్ ను విద్యుత్ వేరియంట్ లోనే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఇవి అంతర్జాతీయంగా మాత్రమే విద్యుత్ వాహనాలుగా వస్తాయా లేక అంతర్గత దహన ఇంజిన్ ఐసి
వేరియంట్ లో కూడా లభిస్తాయి అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు కానీ ప్రస్తుతం కియా అధిక ప్రాధాన్యతను విద్యుత్ వాహనాలు తయారీకి ఇస్తున్న నేపథ్యంలో ఈ కార్లు ప్రధానంగా ఈవి వెర్షన్ లోనే వచ్చే అవకాశం ఉంది ఈ కార్లను మొదటిగా కియాస్ సొంత దేశమైన దక్షిణ కొరియాలో విడుదల చేయనుంది అక్కడ మార్కెట్ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో భారతదేశం సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం విద్యుత్ వాహనాల మార్కెట్ వేగంగా ఎదుగుతున్నందున కంపెనీలు కూడా వినియోగధరుల మద్దతును పొందేందుకు కొత్త మోడల్ ను ప్రవేశపెట్టి పెడుతున్నారు కియా
కూడా ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వాహనాల లైనప్ ను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తుంది ఈ సడన్ హ్యాచ్ బ్యాక్ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కొన్ని లీక్ అయిన స్పెసిఫికేషన్లు అంచనాలు మార్కెట్ లో చర్చ నిమిషంగా మారాయి ఈ కార్లు అధునతన బ్యాటరీ టెక్నాలజీ వేగవంతమైన చార్జింగ్ వ్యవస్థ మెరుగైన డ్రైవింగ్ రేంజ్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో లభించే అవకాశం ఉంది వీటి డిజైన్ భద్రత ప్రమాణాలు ధర వంటి అంశాలపై ఇంకా స్పష్టమైన సమాచారం రానప్పటికీ ఇప్పటికే కొత్త మోడల్ పై విపరీతమైన అంచనాలు
నెలకొన్నాయి కియా త్వరలో అధికారిక ప్రకటన వసూలు చేస్తుందని ఆశిస్తున్నారు kia కంపెనీ నుంచి త్వరలోని ev4 అనే కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రాబోతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం విద్యుత్ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో kia కూడా తన లైనప్ ను మరింత విస్తరించేందుకు కొత్త మోడల్ ను పరిచయం చేస్తుంది ఈ ev4 మోడల్ డిజైన్ సాంకేతికత పరంగా వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది ఈ కార్ లో అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించగా రెండు వేరియంట్లో లభించనుంది చిన్న బ్యాటరీ 583 kw సామర్థ్యాన్ని కలిగి ఉండగా పెద్ద
బ్యాటరీ 81 24 kw సామర్థ్యంతో రానుంది చిన్న బ్యాటరీ తో ఒకసారి పూర్తి చార్జింగ్ చేస్తే 430 km మైలేజ్ వేరియస్ పెద్ద బ్యాటరీ ఉండే 630 km వరకు ప్రయాణించవచ్చు ఇంకా ఈ కార్లో వేగవంతమైన చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో తక్కువ సమయంలోనే బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుందట దీనివల్ల రోజు వారి ప్రయాణాలు చేసే వినియోగదారులకు ప్రత్యేకించి లాంగ్ డ్రైవ్ ప్రియులకు ఇది ఓ సరైన ఎంపిక అవుతుందని కంపెనీ చెబుతుంది అయితే ev4 మోడల్ ను భారత మార్కెట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టు ఉన్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు కియా
ప్రస్తుతం దీని తొలత దక్షిణ కొరియాలో విడుదల చేయనుంది ఆ తర్వాత మార్కెట్ స్పందనను బట్టి ఇతర దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో kia ev4 కోసం భారత వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు kia నుంచి మార్కెట్ లోకి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు అందించనున్నారు ఈ కారు స్టైలింగ్ పరంగా అధునాతన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా వినియోగదారుల అవసరం దృష్టిలో పెట్టుకొని పలు ఆధునిక టెక్నాలజీలను అందించనున్నారు ప్రత్యేకంగా ఈ కార్లో ఎల్ఈడి హెడ్ లైట్లు డే టైం
రన్నింగ్ లైట్స్ డిఆర్ఎల్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ ఫినిష్ ప్రీమియం అలాయ్ వీల్స్ వంటి డిజైన్ హైలైట్స్ ఉంటాయని తెలుస్తుంది ఇంకా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అధునాతన డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టం ఏడిఎస్ ఎందులో అందుబాటులో ఉంటుంది ఇది కార్ ను మరింత భద్రతాయుతంగా సురక్షితంగా డ్రైవ్ చేయడంలో సహాయపడుతుంది అదనంగా ఈ ev4 మోడల్ లో 30 ఈ ev4 మోడల్ లో 30 రీజనరేటరేటివ్ బ్రేకింగ్ సిస్టం అందించనున్నారు ఇది కారు బ్రేకింగ్ సమయంలో బ్యాటరీని రీచార్జ్ చేసే ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది దీనివల్ల మైలేజ్ మరింత మెరుగవ్వడం కాకుండా
ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇప్పటికే ఈ కారు మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై అంచనాలు నెలకొన్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ కారును ఈ ఏడాది మార్చి 4న అధికారికంగా మార్కెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కొత్తగా కారు కొనాలని భావిస్తున్న వారు అలాగే ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వేరియంట్ ఓ బెస్ట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు kia ev4 సరైన ఎంపిక మారనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు kia నుంచి వస్తున్న ఈ కొత్త మోడల్ మార్కెట్ లో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో