Connect with us

Entertainment

అల్లు అర్జున్-అట్లీ మూవీపై క్రేజీ బజ్: ₹800 కోట్ల ప్రాజెక్ట్?

అట్లీకి బ‌న్నీ కండీష‌న్! | Allu Arjun-Atlee Project Locked? Bunny Sets a  Strict Deadline!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రంపై ప్రస్తుతం క్రేజీ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో మూడు నెలలపాటు సాగనుందట. అనంతరం VFX పనుల కోసం చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలు వస్తుండగా, బడ్జెట్ దాదాపు ₹800 కోట్లు వరకూ ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఇప్పటికే ఈ కాంబోపై భారీ అంచనాలతో ఉన్నారు

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending