Connect with us

Andhra Pradesh

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ: డిగ్రీ మధ్యలో ఆపేసిన విద్యార్థులకు మరో అవకాశం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ & పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. | Latest  Telugu News

డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 1987 నుంచి 2012 వరకు డిగ్రీ కోర్సులో చేరి మధ్యలోనే విద్యను ఆపేసిన విద్యార్థులకు తమ డిగ్రీని పూర్తి చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని సిటీ కళాశాల అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్ డా. శంకర్ కుమార్ తెలియజేశారు.

డా. శంకర్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా రీ-అడ్మిషన్ పొందే సదుపాయం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూబ్లీహిల్స్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అవసరమైన ఫీజు చెల్లించి రీ-అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ అవకాశం ద్వారా విద్యార్థులు తమ అసంపూర్తిగా ఉన్న డిగ్రీని పూర్తి చేసుకొని, విద్యాపరంగా మరియు వృత్తిపరంగా మెరుగైన భవిష్యత్తును అందిపుచ్చుకోవచ్చన

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending